తెలుగులో

.తెలుగు రవ్వంత … మరింత తెలుగుదనం కోసం నొక్కండిక్కడ . . .

ఆయుర్వేదజీవనవిధానము

ఆయుర్వేదమును సంపూర్ణముగా తెలుసుకోవటానికి ముందుగా వేదములను పరిశీలించటము ఎంతైనా అవసరము. అందు వలన వేదముల లంకెలను ఇక్కడ పొందు పరచటమైనది. మీరు విషయములను దయతో పరిశీలించి పరిశోధించి – అనుభూతులను విపులీకరించి వివరించవలసినదిగా విఙప్తి.

మీ

కేతమక్క శివరామ ప్రసాద్

వేదములు

రుగ్వెదసంహిత

మండూక్యోపనిషత్

బ్రహ్మసూత్రములు

శ్రీభాష్యమ్

మహావాక్య దర్పణము

వేద విఙ్జానము

వేదసార రత్నావళి

వేదాన్త పంచదశి

ఉపనిషద్ సుధ

వేమన స్వగతాలు

వేమనశతకము … జీవనవిధానము

 • తెలుగులో వేమన శతకమును గురించి తెలియనివారుండరు.  ఆయుర్వేదము ఏ విధముగా జీవనవిధానము అని చెప్పబడినదో, అదే విధముగా ఆనాటి సామాజిక, వైయక్తిక జీవనవిధానములను గురించి చెప్పునది / దెప్పునది వేమనశతకము. అనేక వేల పద్యములలో వేమన చెప్పినవి కొన్నిమాత్రమే, మిగిలినవి అనుకరణలు, అనుసరణలు.
 • టి.బాలనాగయ్య సెట్టి గారు, బాలసరస్వతి బుక్ డిపో, కర్నూలు నుండి ప్రటింపబడిన, వేమన పద్య రత్నాకరము, బులుసు వేంకటరమణయ్య గారిచే తాత్పర్యము చేయబడినది. ఇందులో ౨౫౦౪ పద్యములను, వేమనవనే వాటిని ప్రకటించారు. ౧౬/౧౭ శతాభానికి చెందిన చదువుకున్న కాపుకులస్తుడు, వ్యవసాయము వృత్తిగా భావుకత ప్రవృత్తిగా, తనవారికి నలుగురికి మంచిచెడు చెప్పగలిగే వ్యక్తిగా, పెద్దగా వేమన కొన్ని విషయాలను నిస్సంకోచంగా చెప్పగలిగాడు మరికొన్నింటిని జనాంతికముగా చెప్పాడు. చెప్పిన పద్దతిమూలముగా నలుగురికి దారి దీపమైనాడు, నోటి నుడిలో చేరాడు.
 • పద్దతుల ప్రకారము ప్రకటింపబడిన ఈ సంకలనములో అతని మాటల కూర్పు, విషయ వివరణ పద్దతి, భావప్రకటనలను గమనికలో ఉంచుకొని అతని స్వకృతములనుకొనే కొన్ని పద్యములను మాత్రమే ఇక్కడ చేర్చబడినవి. ఆయన పద్యములు లోకోక్తులు స్వకీయముగా, తనకు తానుగా నచ్చ చెప్పుకొన్నవే గానీ ఎవరినో ఉద్దరించటానికో, కించపరచటానికో మాత్రముకావు. ఒకరకంగా వేమన పద్యాలు ఆయన స్వీయచరిత్ర. ఆయన గమనించిన సామాజిక న్యాయము పోకడలు కొన్నిచోట్ల అతని నిస్సహాయతలు అన్నీ ఈ పద్యాలలో ప్రస్ఫుటిస్తాయి.

సహృదయతతో ఆదరిస్తారని ఆశిస్తూ …

వేమన స్వగతాలు – 01 …  02 …  03

आर्षविद्य

I request for learned to spare the “True Knowledge” of the Knowledge Banks of India – Veda. – KSR Prasad

 1. Annambhatta’s Tarka_sangraha – a wide information about ancient science [more]
 2. Hastyayurveda., Mahadeva Chinanji Apte. 1914. sanskrit. RELIGION. THEOLOGY. 730 pgs. [more] [mirror]
 3. The ayurveda encyclopedia [more]
 4. MedIND – One point resource of peer reviewed Indian biomedical literature covering full text of IndMED journals. It has been designed to provide quick and easy access through searching or browsing. [more]

తెలుగు ఆయుర్వేద సంహితలు

 1. చరక సంహిత
 2. అష్టాంగ హృదయము


 1. చక్రదత్త
 2. సుశ్రుత సంహిత
 3. కాశ్యప సంహిత (DJVU)
 4. ఆయుర్వేద ఇతిహాసము ప్రథమభాగము [mirror]
 5. ఆయుర్వేద ఇతిహాసము  ద్వితీయభాగము [mirror]

Download DJVU Reader

Telugu Books sites

 1. Mallepoolu

7 responses to “తెలుగులో

 1. it is a good work in ayurvedic knowledge . people of ayurveda always tring to hide their knowledge, now it became unscientific due to this region. this type of workmake make others to learn and use all ayurvedic medicines. thank u sir

 2. Dr.V.Rudreswara rao

  pls,make sure that every samhitha in telugu version is available on web for down loading,every it is showing that ,it is in review .pls updade the these version of books for down loading easily.

 3. i believe you have a nice page here… today was my initial time coming here.. i just happened to discover it performing a google search. anyway, fantastic post.. i’ll be bookmarking this page for certain.

 4. Thank you on your help!

 5. virupakshgupta

  sir,
  i want rasa shastra telugu books.
  are they in your library?
  if u have plz help me to get those
  thanking you
  gupta
  ipgtra, gau
  jamnagar

 6. satyanarayana

  thank u for ur interest to compaign ayurvedam….

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s